Court movie premalo song lyrics
First single from court movie
Song ÷ premalo
Lyrics ÷ purnachary
Singers ÷ Anurag kulakarni & sameera bharadwaj
Music ÷ vijay bulganin
Vela vela vennelantaa
Meeda vaali velugunanta
Moyamante nenu entha arare
Chinni gunde unnadentha
Haayi nimpi gaali antha
Udaamante oopiri antha arare
Kallu rendu pustakalu
Bhaasha leni aksharalu
Choopulone arthamayye anni maatala
Mundu leni aanavalu leni poni karaṇalu
Kotha kotha onamalu enni mayalu
Kathalenno chepparu
Kavitalni rasharu
Kalaalu dataru
Yuddhaalu chesaru premalo
Tappuledu premalo
Vela vela vennelantaa
Meeda vaali velugunanta
Moyamante nenu entha arare
Aakaasham taakali ani unda
Naatho raa choopiste asarada
Neelantaa chuttese veelunda
Emundi preminste saripoda
Aaha mabbulanni kommalai poovala vaana pampite
Aa vaana peru premale
Dani ooru manamule
Ee manasuni em adagaku
Ee rujuvuni yo
Anthe o..o..
Kathalenno chepparu
Kavitalni rasharu
Kalaalu dataru
Yuddhaalu chesaru premalo
Tappuledu premalo
Enthunte entante dooralu
Rekkala aipote paadalu
Unnaya bandhinsi daaralu
Uhallo untunte praanalu
Are ningiloni chukkale kinda kuchi cherite
Avi neeku eduru nilipite undipova ikkade
Jaabillitu cherenu porapātunanio
Anthe o....
Kathalenno chepparu
Kavitalni rasharu
Kalaalu dataru
Yuddhaalu chesaru premalo
Tappuledu premalo
Vela vela vennelantaa
Meeda vaali velugunanta
Moyamante nenu entha arare
Chinni gunde unnadentha
Haayi nimpi gaali antha
Udaamante oopiri antha arare
Kallu rendu pustakalu
Bhaasha leni aksharalu
Choopulone arthamayye anni maatala
Mundu leni aanavalu leni poni karaṇalu
Kotha kotha onamalu enni mayalu
Kathalenno chepparu
Kavitalni rasharu
Kalaalu dataru
Yuddhaalu chesaru premalo
Tappuledu premalo
Telugu lyrics
వేల వేల వెన్నెలంతా
మీద వాలి వెలుగునంత
మోయమంటే నేను ఎంత అరరే
చిన్ని గుండె ఉన్నదెంత
హాయ్ నింపి గాలి అంతా
ఉదామంటే ఊపిరి అంత అరరే
కళ్ళు రెండు పుస్తకాలు
భాష లేని అక్షరాలు
చూపులోనే అర్థమయ్యే అన్ని మాటలు
ముందు లేని ఆనవాలు లేనిపోని కారణాలు
కొత్త కొత్త ఓనమాలు ఎన్ని మాయలు
కథలెన్నో చెప్పారు
కవితల్ని రాశారు
కాలాలు దాటారు
యుద్ధాలు చేశారు ప్రేమలో
తప్పులేదు ప్రేమలో
వేల వేల వెన్నెలంతా
మీద వాలి వెలుగునంత
మోయమంటే నేను ఎంత అరరే
ఆకాశం తాకాలి అని ఉందా
నాతో రా చూపిస్తే ఆసరదాన
నేలంతా చుట్టేసే వీలుందా
ఏముంది ప్రేమిస్తే సరిపోదా
ఆహా మబ్బులన్నీ కొమ్మలై పూల వాన పంపితే
ఆ వాన పేరు ప్రేమలే
దాని ఊరు మనములే
ఏ మనసుని ఏం అడగకు
ఏ రుజువునియో
అంతే ఓ..ఓ..
కథలెన్నో చెప్పారు
కవితల్ని రాశారు
కాలాలు దాటారు
యుద్ధాలు చేశారు ప్రేమలో
తప్పులేదు ప్రేమలో
ఎంతుంటే ఏంటంటే దూరాలు
రెక్కల అయిపోతే పాదాలు
ఉన్నాయా బంధించి దారాలు
ఊహల్లో ఉంటుంటే ప్రాణాలు
అరే నింగిలోని చుక్కలే కిందకు వచ్చి చేరితే
అవి నీకు ఎదురు నిలిపితే ఉండిపోవా ఇక్కడే
జాబిల్లిటు చేరెను పొరపాటుననియు
అంతే ఓ....
కథలెన్నో చెప్పారు
కవితల్ని రాశారు
కాలాలు దాటారు
యుద్ధాలు చేశారు ప్రేమలో
తప్పులేదు ప్రేమలో
వేల వేల వెన్నెలంతా
మీద వాలి వెలుగునంత
మోయమంటే నేను ఎంత అరరే
చిన్ని గుండె ఉన్నదెంత
హాయ్ నింపి గాలి అంతా
ఉదామంటే ఊపిరి అంత అరరే
కళ్ళు రెండు పుస్తకాలు
భాష లేని అక్షరాలు
చూపులోనే అర్థమయ్యే అన్ని మాటలు
ముందు లేని ఆనవాలు లేనిపోని కారణాలు
కొత్త కొత్త ఓనమాలు ఎన్ని మాయలు
కథలెన్నో చెప్పారు
కవితల్ని రాశారు
కాలాలు దాటారు
యుద్ధాలు చేశారు ప్రేమలో
తప్పులేదు ప్రేమలో
Movie ÷ COURT
Cast ÷ PRIYADARSI, HARSHA ROSHAN, SRI DEVI, SHIVAJI, SAI KUMAR, HARSHA VARDHAN.
DIRECTOR ÷ RAM JAGADEESH...
FIRST SONG FROM COURT MOVIE.
••••••THANK YOU••••••
No comments:
Post a Comment