Movie ÷ KANNAPPA
Actors ÷ MANCHU VISHNU, PRABHAS etc.
Director ÷ MUKESH KUMAR SINGH
Telivikannu Terusukundayya Shivalingamayya
Manasu ninnu telusukundayya maya kantalu teeya
Telivikannu terusukundayya Shivalingamayya
Manasu ninnu telusukundayya maya kantalu teeya
Mannu minnu kaana raaka jarigipaaye paata batuku
Unna ninnu levvanukunta midisi paditini intavaraku
Nee dayani vibhudiga puyyara naa ontiki
Nanninkoka nandiga oode nee gaati ki
E januma punyamo ninnu cherukunti ra…
Shiva Shiva Shankara Samba Shiva Shankara
Harom Hara Hara Hara
Neelakandhara
Swarnamuki taduputunna bandarayilona
Lingamayya neeve naaku dochinavuga
Daaranga kommu lu Shiva shoolale
Mabbullo geetalu nee naamale
Lokamanta naaku Shivamayame
Eda chudu nee anubhavame
Omkaram palikinavi pillagalule…
Endina ee gundelu vennela cheruvaayara
Ninnati naa velitini nee daya cheripindi ra
Shiva Shivayani peruku penavestukuntira
Shiva Shiva Shankara Samba Shiva Shankara
Harom Hara Hara Hara
Neelakandhara
O.. O.. Konda vaagu neelu neeku laalapoyena
Adavi malle poolu danda alankarinchena
Naa inti chanti biddavu nuvvu
Moppoddu neeto navvulu koluvu
Duppi maasam idi neeku techchina
Oy Shivayya
Ippa teene undi vindu cheyana
Ninnu saakuta konasagutune batuku poduguna
Endaku jadivaanaku tattukoni ettuntivo
Chali manchuku vilavi ye paatu paditivo
Ika nee goodu needa chelikadu nenera
Shiva Shiva Shankara Samba Shiva Shankara
Harom Hara Hara Hara
Neelakandhara
Kaasta munda kanabadunte kaadu mallayya
Aastipaastulu anni karigipotaya
Emaina neeku nyaayamga unda
Eepaina ninnu vadiledunda
Etta gettano tala tirigi pogesina papamanta karigi
Shivayya ani sigamudilo sikku kunti ra
Bomma nidilinchina kasurutu kadilinchina
Shoolamuto podichina paamulu karipinchina
Ninnu vadilite naa perikaa tinna de kaadura
Shiva Shiva Shankara Samba Shiva Shankara
Harom Hara Hara Hara
Neelakandhara
మనసు నిన్ను తెలుసుకుందయ్యా మాయ కంతలు తీయ
తెలివి కన్ను తెరుసుకుందయ్య శివలింగమయ్య
మనసు నిన్ను తెలుసుకుందయ్యా మాయ కంతలు తీయ
మన్ను మిన్ను కాన రాక జరిగిపాయే పాత బతుకు
ఉన్న నిన్ను లెవ్వనుకుంటా మిడిసి పడితిని ఇంతవరకు
నీ దయని విభూదిగా పుయ్యర నా ఒంటికి
నన్నింకొక నందిగా ఊడే నీ గాటికి
ఏ జనుమా పుణ్యమో నిన్ను చేరుకుంటి రా...
శివ శివ శంకర సాంబ శివ శంకర
హరోం హర హరా హర
నీలకంధర
స్వర్ణముకి తడుపుతున్న బండరాయిలోన
లింగమయ్య నీవే నాకు దోచినావుగా
దారంగా కొమ్మలు శివశూలాలే
మబ్బుల్లో గీతలు నీ నామాలే
లోకమంతా నాకు శివమయమే
ఏడ చూడు నీ అనుభవమే
ఓంకారం పలికినవి పిల్ల గాలులే..
ఎండిన ఈ గుండెలు వెన్నెల చెరువాయారా
నిన్నటి నా వెళితిని నీ దయ చెరిపింది రా
శివ శివయను పేరుకు పెనవేసుకుంటిరా
శివ శివ శంకర సాంబ శివ శంకర
హరోం హర హరా హర
నీలకంధర
ఓ.. ఓ..కొండ వాగు నీళ్ళు నీకు లాలపోయెనా
అడవి మల్లె పూల దండ అలంకరించనా
నా ఇంటి చంటి బిడ్డవు నువ్వు
మొప్పొద్దు నీతో నవ్వుల కొలువు
దుప్పి మాంసం ఇది నీకు తెచ్చిన
ఓయ్ శివయ్య
ఇప్పతేనె ఉంది విందు చేయనా
నిన్ను సాకుత కొనసాగుతూనే బతుకు పొడుగునా
ఎండకు జడివానకు తట్టుకొని ఎట్టుంటివో
చలి మంచుకు విలవి ఏ పాటు పడితివో
ఇక నీ గూడు నీడ చెలికాడు నేనేరా
శివ శివ శంకర సాంబ శివ శంకర హరోం హర హరా హర నీలకంధర
కాస్త ముందు కనబడుంటే కాడు మల్లయ్య ఆస్తిపాస్తులు అన్ని కరిగిపోతాయా
ఏమైనా నీకు న్యాయంగా ఉందా
ఈ పైన నిన్ను వదిలేదుందా
ఎట్ట గేట్టనో తల తిరిగి పోగేసిన పాపమంతా కరిగి
శివయ్య అని శిగముడిలో సిక్కు కుంటి రా
బొమ్మ నిదిలించిన కసురుతు కదిలించిన
శూలముతో పొడిచిన పాములు కరిపించిన
నిన్ను వదిలితే నా పేరికా తిన్నడే కాదురా
శివ శివ శంకర సాంబ శివ శంకర
హరోం హర హరా హర నీలకంధర
Song: Shiva Shiva Shankaraa
Album/Movie: Kannappa
Artist Name: Dr M Mohan Babu, Prabhas, Sarat Kumar, Preity Mukundhan, Mohanlal, Akshay Kumar, Kajal Aggarwal, Madhubala
Singer: Vijay Prakash
Music Director: Stephen Devassy
Lyricist: Ramajogayya Sastry.
•••Thank you•••
No comments:
Post a Comment