HEY JINGILI SONG LYRICS - DILRUBA MOVIE
Second single from DILRUBA Movie
Song Name ÷ Hey Jingili
Music Director ÷ Sam CS
Singer ÷ Sam CS
Lyrics writer ÷ Bhaskar Batla
Hey jingili... Hey jingili
Naa jinadagi nindugaa jallaavu rangule
Hey Jingili... Hey jingili
Naa singilu lifune thippaavu ringule.. jingili...
Lab dab.. lab dab.. hartubeetu aagipoye
Lav lav.. lav lav... paatalaaga maaripoye
Lab dab.. lab dab.. hartubeetu aagipoye
Lab dab.. lav lav.. paatalaaga maaripoye
Modhalaindi lopaledo yuddhame
Odipotha nenu neekosame
Marinthagaa.. marinthagaa.. marintha daggaravvave
Nee gundedo.. naa gundedoo.. ee chappudevaridante teliyakudade
Em navvuthunnaave kallathoti podichi podichi
Naa praaname nuvvu vellipoke vidichi vidichi
Em navvuthunnaave kallathoti podichi podichi
Naa praaname nuvvu vellipoke vidichi vidichi
CHARANAM:
Maikusettulo old song laa
Laaginaave naa raakumaree... maaree
Nippu pettina thene pattulaa
Repinaave aasalokkasaari
Nachhaavule machhaleni jaabilammaa
Nee vallane ettaanu chudu kotta janmaa
Mellagaa maayamaindhi kantichemmaa
Enduke nenante neeku intha premaa..?
Prathee.. kshanam.. ee haayilo
Ilaa ilaa untaanu thadichi thadichi thadichi thadichi
Nee venta vastaane niduralonu nadichi nadichi Duraanni penchodde jnaapakaalu thudichi thudichi Nee venta vastaane niduralonu nadichi nadichi Duraanni penchodde jnaapakaalu thudichi thudichi
Hey jingili... Hey jingili
Naa jinadagi nindugaa jallaavu rangule
Hey Jingili... Hey jingili
Naa singilu lifune thippaavu ringule.. jingili...
TELUGU LYRICS ÷
**పల్లవి:**
హే జింగిలి... హే జింగిలి
నా జిందగీ నిండుగా జల్లావు రంగులే
హే జింగిలి... హే జింగిలి
నా సింగిల్ లైఫ్‌ను తిప్పావు రింగులే.. జింగిలి...
లబ్ డబ్.. లబ్ డబ్.. హార్ట్ బీట్ ఆగిపోయే
లవ్ లవ్.. లవ్ లవ్.. పాటలాగా మారిపోయే
లబ్ డబ్.. లబ్ డబ్.. హార్ట్ బీట్ ఆగిపోయే
లబ్ డబ్.. లవ్ లవ్.. పాటలాగా మారిపోయే
మొదలైంది లోపలేదో యుద్ధమే
ఓడిపోతా నేను నీ కోసమే
మరింతగా.. మరింతగా.. మరింత దగ్గరవ్వావే
నీ గుండెదో.. నా గుండెదో.. ఈ చప్పుడు ఎవరిదంటే తెలియకూడదే
ఏం నవ్వుతున్నావే కళ్లతోటి పొడిచీ పొడిచీ
నా ప్రాణమే నువ్వు వెళ్లిపోకే విడిచీ విడిచీ
ఏం నవ్వుతున్నావే కళ్లతోటి పొడిచీ పొడిచీ
నా ప్రాణమే నువ్వు వెళ్లిపోకే విడిచీ విడిచీ
**చరణం:**
మైకు సెట్టులో ఓల్డ్ సాంగ్ లా
లాగినావే నా రాకుమారీ... మారీ
నిప్పు పెట్టిన తేనె పట్టులా
రేపినావే ఆశలొక్కసారి
నచ్చావులే మచ్చలేని జాబిలమ్మా
నీ వల్లనే ఎత్తాను చూడు కొత్త జన్మా
మెల్లగా మాయమైంది కంటి చెమ్మా
ఎందుకే నేనంటే నీకు ఇంత ప్రేమా..?
ప్రతి.. క్షణం.. ఈ హాయిలో
ఇలా ఇలా ఉంటాను తడిచీ తడిచీ తడిచీ తడిచీ
నీ వెంట వస్తానే నిదురలోనూ నడిచీ నడిచీ
దూరాన్ని పెంచొద్దే జ్ఞాపకాలు తుడిచీ తుడిచీ
నీ వెంట వస్తానే నిదురలోనూ నడిచీ నడిచీ
దూరాన్ని పెంచొద్దే జ్ఞాపకాలు తుడిచీ తుడిచీ
హే జింగిలి... హే జింగిలి
నా జిందగీ నిండుగా జల్లావు రంగులే
హే జింగిలి... హే జింగిలి
నా సింగిల్ లైఫ్‌ను తిప్పావు రింగులే.. జింగిలి...
Movie Name ÷ Dilruba
Casting ÷ Kiran Abbavaram, Rukshar Dillon, Kathy Davison.
Director ÷ viswa karun
•••••THANK YOU•••••
#kiranabbavaram #Rukshardillon #Dilrubamovie #heyjingilisong #heyjingililyrics.
No comments:
Post a Comment